- Home
- Wishes Quotes In Telugu
- Good Morning Wishes In Telugu
Best and Unique Good Morning Wishes In Telugu
Sending happy morning is needed for a good fantastic day - Best good morning wishes in telugu for a fresh start
Good Morning Wishes In Telugu
ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయేవి రెండే విషయాలు ఒకటి చేతితో చేసిన సాయం రెండు మాటతో మనసుకు చేసిన గాయం ... మిత్రులందరికి శుభోదయం

మన జీవిత ముఖ్యోద్దేశం ఇతరులకు సాయం చేయడమే, అలా చేయలేకపోతే కనీసం ఇతరులను బాధించకుండానైనా ఉంఉండి ... మిత్రులందరికి శుభోదయం

చేదు మాత్రలను నమలకూడదు మింగేయలి, ఇందులో దాగున్న మర్మం ఏమిటంటే జీవితమ్లో మనకు కలిగిన అవమానాలు, మోసం, వైఫల్యాలను మింగేయాలి చేదు మాత్రల్లా.... వాటిని నములుతుంటే(గుర్తుచేసుకుంటుంటే) జీవితం చేదుగా అనిపిస్తుంది ..... మిత్రులందరికి శుభోదయం

ఏది తప్పు అని భయపడటం మానేసి, సరైన దాని గురించి ఆలోచించండి ... మిత్రులందరికి శుభోదయం

నువ్వు ఎంత మంచితనంతో బ్రతుకుతున్నా కూడా, నువ్వు చేసే ఒక చిన్న పొరపాటు కోసం ఈ లోకం ఎదురుచు స్తూనే ఉంటుంది దానిని భూతద్దంలో చూపడం కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది ... మిత్రులందరికి శుభోదయం ...

ఏ బంధం అయినా ఉంటే అద్దంలా ఉండాలి లేదంటే నీడలా ఉండాలి, ఎందుకంటే అద్దం ఎప్పుడూ అబద్దం చెప్పదు, నీడ ఎన్నడూ మనల్ని వదలివెళ్లదు ... మిత్రులందరికి శుభోదయం

ఒక బలహీనమైన మనసు దృఢమైన శరీరంలో ఉంటే అక్కడ సమగ్రతాలోపం ఉంటుంది, శరీరం బలంగా ఉన్నప్పుడు మనసు కూడా బలంగా ఉండాలి ... మిత్రులందరికి శుభోదయం

ప్రకృతి మనకు ఒక శరీరం ఇచ్చిది, ఆ శరీరంలో మనసుంది బుద్ది, చిత్తం, అహంకారం కూడా ఉన్నాయి. వాటిని పరీక్షించాలి, వాటి సత్తువ ఎంతో తేల్చాలి .... మిత్రులందరికి శుభోదయం

చీమలు కష్టపడి పుట్టలు పెట్టుకుంటే పాములు అందులో చేరి నివాసముంటాయి, మూర్ఖుడు ఆశగా బంగారం, డబ్బు దాచిపెడితే అది చివరకు రాజుల దగ్గరికి చేరుతుంది ... మిత్రులందరికి శుభోదయం

పెద్ద పెద్ద బండరాళ్ళను ముక్కలుగా పగలగోట్టవచ్చు, కొండలను పిండి చెయ్యెచ్చు, కానీ కఠినమైన మనసు కలవాడిని దయకలవాడిగా మార్చడం చాలా కష్టం మిత్రులందరికి శుభొదయం....

"“జీవితమంటే….
ఒక సమస్య నుండి మరొక సమస్యకు ప్రయాణించడమే,
ఏ సమస్య లేని జీవితం వుండదు”-శుభోదయం"

మీ అందమైన చిరునవ్వు ప్రతిరోజూ మేల్కొనే విలువను చేస్తుంది, గుడ్ మార్నింగ్.

మీ కళ్ళు తెరవండి మరియు భూమిని తాకండి. ఇది ఒక అద్భుతమైన ఉదయం అన్ని అద్భుతమైన విషయాలకు ధన్యవాదాలు చెప్పండి. శుభోదయం

శుభోదయం -- విజయమే సర్వస్వంకాదు... పరాజయం అంతంకాదు.. ఏది జరిగినా మన ప్రయత్నాన్ని కొనసాగించే ధైర్యమే

సూర్యుడు తూర్పు నుండి వస్తున్నాడు, మీ జ్ఞాపకంతో రోజు ప్రారంభమైంది, నేను మీ హృదయంతో చెప్పాలనుకుంటున్నాను, మా శుభోదయం చె మంచి రోజు
