- Home
- Wishes Quotes In Telugu
- Good Night Messages In Telugu
Best and Unique Good Night Messages In Telugu
Send this good night messages in telugu for dear ones and let them end their day with your sweet memories
Good Night Messages In Telugu
"ఇప్పుడున్న చీకటి కాదు,రేపు వచ్చె సూర్యోదయం కోసం వేచి చూడు.
శుభరాత్రి"

చీకటి లేకుండా చుక్కలు మేరువలేవు. కష్టాలు లేకుండా జీవితం గేలువలేము. శుభరాత్రి

ఇప్పుడున్న చీకటిని కాదు, రేపు వచ్చే ఉదయం కోసం వేచి చూడు. శుభరాత్రి

శుభరాత్రి... " పుట్టుకతోనే పూలవనం కాదు జీవితం ప్రతి మొక్క నువ్వే నాటాలి., అందమైన వనంగా మార్చుకోవాలి "

శుభరాత్రి... " జీవితంలో ఎప్పుడైనా ఎవరినైనా పనికిరానివానిగా పరిగణించవద్దు .. ఎందుకంటే చెడిపోయిన గడియారం రోజుకు రెండుసార్లు సరైన సమయాన్ని సూచిస్తుంది "
