Best and Unique Good Night Quotes In Telugu

Send this good night quotes in telugu for dear ones and let them end their day with your sweet memories

Good Night Quotes In Telugu

Good Night Quotes In Telugu

జీవితంఒకరైలుప్రయాణంచాలామందిమనజీవితంలోకివస్తుంటారు,పోతుంటారు. వచ్చేవారికోసంఎదురుచూడకుపొయినవారికోసందిగులుచెందకుహాయిగానిద్రపో……… శుభరాత్రి
Good night quotes in telugu 24
గతంనీకుమిగిల్చినచేదుఅనుభవాలను, జ్ఞాపకాలనుఈఅంధకారంలోవిడిచి,మంచిఅనుభూతులను,మధురస్మృతులనునెమరివేసుకుంటూనిద్రపో……. శుభరాత్రి
Good night quotes in telugu 23
గతంజ్ఞాపకమైందివర్తమానంవేదిస్తుందిఆగిపోకుమిత్రమాభవిష్యత్తుకోసంపోరాడిసాగిపో…….. శుభరాత్రి
Good night quotes in telugu 22
నీకన్నీటినిఈకారుచీకటిలోకలిపిచందమామలాంటినీచిరునవ్వునువెలుగులోవెదజల్లు……. శుభరాత్రి
Good night quotes in telugu 21
కారుమబ్బులుకమ్మేకటికచీకట్లనుచూసికలతచెందకుచీకటినిసైతంచేదించేచంద్రుడున్నాడనిగ్రహించు. శుభరాత్రి
Good night quotes in telugu 20
వెలుగునిచ్చేవెన్నెలనుచూసిచీకటిభయపదడినట్టే,కష్టపడేవాడినిచూసిఓటమిసైతంవీడ్కోలుచెబుతుంది. శుభరాత్రి
Good night quotes in telugu 19
అలసినకనులకువిశ్రాంతినికల్పిస్తూ,కలలకుస్వాగతంపలుకుతూ,ఎదలోమెదిలేబాధలకువీడ్కోలుచెబుతూ ……హాయిగానిద్రపో! శుభరాత్రి
Good night quotes in telugu 18
అంధాకారంలోచంద్రుడుతోడున్నట్లుకష్టాలలోఆదేవుడేనీకుతోడుండునుగాక……..! శుభరాత్రి
Good night quotes in telugu 17
వెన్నెలఒడిలోజాబిల్లినీడలోఒడనుసైతంమైమరచిప్రశాంతంగానిద్రపోమిత్రమా……! శుభరాత్రి
Good night quotes in telugu 16
ఓజాబిల్లీ! నిన్నుచూస్తుంటేచిన్నతనంలోచందమామనుచూపిస్తూగోరుముద్దలుతినిపించినఅమ్మజ్ఞాపకాలుగుర్తోస్తున్నాయి. శుభరాత్రి
Good night quotes in telugu 15
మిత్రమా!శత్రువులుఎక్కడోపుట్టరు.నీలోనేఉన్నారు. జాగ్రత్తసుమీ……. శుభరాత్రి
Good night quotes in telugu 14
ఆకాశంలోఎన్నోనక్షత్రాలుఉన్నప్పటికీకనిపించేవికొన్నే. అలాగేప్రపంచంలోఎందరోప్రజ్ఞావంతులుఉన్నప్పటికీప్రాచూర్యంపొందేదికొందరే. అందులోనువ్వూవుండాలనికోరుకుంటూ……..
Good night quotes in telugu 13
రాత్రిఅనేదికలలుకనేసమయంకలతచెందాల్సినసమయంకాదు.మిత్రమా! కన్నీటినివిడిచివిశ్రాంతినిగైకొను…..! శుభరాత్రి
Good night quotes in telugu 12
వెన్నెలలోతడిసిముద్దాడుతున్నచకోరపక్షులజంటచూడటానికిఎంతముచ్చటగావుందికదూ...... శుభరాత్రి
Good night quotes in telugu 11
చీకటిఅనినన్నుచిన్నచూపుచూడకుఎందుకంటేఎన్నోఆలోచనలు, ఆవిష్కరణలకువేదికనేనే…. శుభరాత్రి
Good night quotes in telugu 10
జాబిల్లిరాకకోసంఆకాశంఎదురుచూసినట్లేనేనునీరాకకోసంఎదురుచూస్తుంటాప్రియా……. శుభరాత్రి
Good night quotes in telugu 9
నేటిసమాజంలోన్యాయంఅంధాకారంలోఅంతమవుతుందిఅన్యాయంవెలుగులోవ్యాప్తిచెందుతుంది. ఆలోచించుమిత్రమా… తప్పునిప్రశ్నించడానికిభయపడకు! శుభరాత్రి
Good night quotes in telugu 8
మిత్రమా! జీవితంలోఒకసత్యాన్నిగుర్తుంచుకో!చీకటైతేనీనీడకూడాభయపడినీవెంటరాదు. శుభరాత్రి
Good night quotes in telugu 7
ఈపోటీప్రపంచంతోపరుగెత్తి, పరుగెత్తిచాలాఅలసిపోయావుఇకవిశ్రాంతితీసుకోమిత్రమా……! శుభరాత్రి
Good night quotes in telugu 6
రాత్రిపగలువచ్చిపోయినట్లేకష్టసుఖాలువచ్చిపోతుంటాయి. వాటినితలుచుకునిసమయాన్నివృధాచేయొద్దు! శుభరాత్రి
Good night quotes in telugu 5
మెరిసేనక్షత్రానికితెలుసుకురిసేజాబిల్లికితెలుసునువ్వంటేనాకిష్టమనిప్రియా……. ఈవెన్నెలకురిసినరాత్రినాలోవిరహాన్నివ్యక్తంచేసేకవినిపరిచయంచేశాయి. శుభరాత్రి
Good night quotes in telugu 4
గడిచినగతంతిరిగిరాదుకానిజ్ఞాపకాలుశాశ్వతంవాటినినెమరివేసుకుంటూనిద్రపోమిత్రమా………..! శుభరాత్రి
Good night quotes in telugu 3
ఈరాత్రిఅందరిపెదవులపైచిరునవ్వునుఉంచాలనిఆశిస్తూ…… శుభరాత్రి
Good night quotes in telugu 2
చీకటిఉంటేనేవెలుగువిలువతెలుస్తుందికష్టంవస్తేనేసుఖంవిలువతెలుస్తుంది. శుభరాత్రి
Good night quotes in telugu 1